హార్ముజ్‌లో మైన్ల ముప్పు తొలగింపు.. అంతర్జాతీయ నౌకాయానానికి మార్గం క్లియర్: అమెరికా
వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను తొలగించినట్లు అమెరికా ప్రకటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిలో...
