ఆరు పాయింట్లు వెనుకబడి.. అద్భుత పోరాటంతో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
సెయింట్ లూయిస్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచంలో అరుదైన ఘనత సాధించాడు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన పోరాటంతో...
