వెనిజువేలా చమురుపై అమెరికా భారీ పట్టు.. 65 బిలియన్ బ్యారెళ్లపై మెజారిటీ నియంత్రణ
వాషింగ్టన్: అమెరికా–వెనిజువేలా మధ్య భారీ చమురు ఒప్పందం కుదిరింది. వెనిజువేలాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించేలా ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు...
