Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

GHMCలో చెత్త నిర్వహణపై RTI కీలక వివరాలు

GHMCలో చెత్త నిర్వహణపై RTI కీలక వివరాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (సమాచార హక్కు): నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకున్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 2025 మార్చి నుంచి 2026 జూలై వరకు మొత్తం 3,287 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) చలాన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చలాన్ల ద్వారా రూ.26.109 లక్షల జరిమానా వసూలు చేసినట్లు ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారు. చెత్త నిర్వహణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిన 132 మంది/సంస్థలను రిపీట్ ఉల్లంఘనదారులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారిక ప్రొసీడింగ్స్, సర్క్యులర్ల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. నగరంలో చెత్త నిర్వహణ నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

షేర్ చేయండి