Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

సచివాలయంలో ఉద్యోగి ఆకస్మిక మృతి

సచివాలయంలో ఉద్యోగి ఆకస్మిక మృతి
హైదరాబాద్‌,సెప్టెంబర్ 8 (సమాచార హక్కు): తెలంగాణ సచివాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ నవీన్‌ మిట్టల్‌ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందారు.విధుల్లో ఉన్న సమయంలో రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే అక్కడున్న వారు స్పందించగా, మంత్రి వాకిటి శ్రీహరి సీపీఆర్‌ చేసి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
రాజు ఆకస్మిక మృతితో సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
షేర్ చేయండి